సామాజిక సేవకు కార్పొరేట్‌ నిధులు

NGO Funding Guides in Teluguస్వచ్ఛంద సేవా సంస్థలకు శుభవార్త!!

కార్పొరేట్‌ నిధులు, విదేశీ నిధులు, ప్రభుత్వ పథకాల సమాచారంతో ఎన్‌జిఓ ఫండింగ్‌ గైడ్స్‌ను డిజిట‌ల్ స్కూల్ రూపొందిస్తోంది.

ఏప్రెల్‌ 2014 నుంచి కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ క్రింద కొన్ని కంపెనీలు తప్పనిసరిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే విధంగా కంపెనీల చట్టంలో సవరణలను ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వలన 6000 నుంచి 8000 కంపెనీలు 20 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలను కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ క్రింద వ్యయం చేయనున్నాయి. సిఎస్‌ఆర్‌ నిధులను ఖర్చు చేసేందుకు అర్హమైన కార్యక్రమాలు, కంపెనీల పేర్లు, వెబ్‌సైట్ల వివరాలతో డిజిటల్‌ స్కూల్‌ రూపొందించిన ఎన్‌జిఓ ఫండింగ్‌ గైడ్‌ 'సామాజిక సేవకు కార్పొరేట్‌ నిధులు'. కంప్యూట‌ర్‌లో చ‌దువుకొనేందుకు వీలుగా  పేజ్ ఫ్లిప్పింగ్ మోడ్‌లో వున్న ఈ తెలుగు డిజిట‌ల్ పుస్త‌కాన్ని సిడిలో పోస్ట్‌ లేదా కొరియర్‌ ద్వారా పంపుతాము.

వెల : రూ.300 (పోస్టేజీతో కలిపి) 

Buy Now

Pages